సింగర్ సునీత నిశ్చితార్ధం అయిపోయిందా…?

-

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత నిశ్చితార్ధం అయిపోయిందా…? అంటే అవుననే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. ఆమె రెండో వివాహం చేసుకునే అవకాశం ఉంది అని ఒక నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆమె నేడు నిశ్చితార్ధం చేసుకున్నారని తెలుస్తుంది. ఆమెకు చిన్న వయసులోనే వివాహం కాగా ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టగా భర్తకు దూరమైంది.

తెలుగు డిజిటల్ మీడియాలోని ఒక బిజినెస్ మ్యాన్ తో ఆమె నిశ్చితార్ధం చేసుకున్నారని సమాచారం. కరోనా కారణంగా ఇరు వైపుల నుంచి రెండు కుటుంబాలు మాత్రమే హాజరు అయ్యాయి. కాని ఆమె నుంచి మాత్రం ఏ విధమైన ప్రకటన కూడా రాలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version