మహావిషాదం: మొత్తం 11,000 మంది మృతి!

-

ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఉగ్రవాదులకు మధ్యన భీకరమైన యుద్ధం ఇప్పటికీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్దానికి రేపటితో నెల కావస్తుండగా ఇరు పక్షాలు సాధించింది ఏమిటంటే.. కేవలం 11000 మందికి పైగా అమాయకుల మరణాన్ని అని చెప్పాలి. అయితే మొదట ఈ ఘోరానికి ఆరంభాన్ని ఇచ్చింది మాత్రమే హమాస్ ఉగ్రవాదులు.. వీరి అక్టోబర్ 7వ తేదీ తెల్లవారుజామున ఇజ్రాయెల్ పైన 5 వేల రాకెట్ లతో దాడి చేశారు.. ఈ దాడి వలన వందలమంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఈ పోరాటంలో ఇజ్రాయెల్ పార్ట్ 2 లో చాలా కసిగా పాలస్తీనా మరియు గాజా దేశాలపై యుద్ధం మొదలు పెట్టింది.

ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కారణంగా గాజాకు చెందిన సామాన్యులు 10 వేల మందికి పైగానే మరణించారు, బాధాకరమైన విషయం ఏమిటంటే ఇందులో అత్యధిక మంది చిన్నారులు మరియు మహిళలు ఉండడమే. ఈ మహావిషాదంలో మొత్తం ఆ విధంగా 11 వేల మంది అసువులు బాశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version