అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నెమ్మదిగా పాతబడిపోతోంది. తాత్కాలిక మరమ్మతులతో ఐఎస్ఎస్ య జీవితకాలాన్ని పొడిగించగలిగాయి. కానీ దానిని ఉపసంహరించుకునే సమయం త్వరలోనే రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్తగా మరో స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి మూడు ప్రైవేటు సంస్థలతో టైఆప్ కానుంది. దీనికి సంబంధించి బడ్జెట్ ను కూడా అంచాన వేసింది. 415.6 మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుందని అంచానా.
కొత్త స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సిద్ధమవుతున్న నాసా…
-