జై భీమ్ చూస్తే హృద‌యం బ‌రువెక్కింది – స్టాలిన్‌

-

స్టార్ హీరో సూర్య చేసిన తాజా సినిమా స్టాలిన్ న‌వంబ‌ర్ 2 అమెజ‌న్ లో విడుదల అయిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకుంటు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా త‌మిళ‌నాడు ముఖ్య మంత్రి స్టాలిన్ కూడా జై భీమ్ సినిమా పై స్పందించాడు. జై భీమ్ చూసిన త‌ర్వాత త‌న హృద‌యం బ‌రువెక్కింద‌ని అన్నారు.

ఈ సినిమా పై త‌న పై చాలా ప్ర‌భావం చూపుతుంద‌ని వ్యాఖ్యానించాడు. అలాగే ఈ సినిమా తీసిని ద‌ర్శకుడు టీజే జ్ఞాన‌వేల్ కు నిర్మాత‌ల‌కు ప్ర‌త్య‌క అభినంద‌న‌లు తెలిపారు. అలాగే న‌టీన‌టుల‌కు కూడా అభినంద‌న‌లు తెలిపాడు. అయితే ఈ సినిమా కు నిర్మాత గా సూర్య, జ్యోతిక లే వ్య‌వ‌హ‌రించారు.

కాగ జై భీమ్ సినిమా విడుద‌ల అయిన నాటి నుంచి చాలా మంది నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటుంది. ఈ సినిమా లో హీరో సూర్య గాని సినత‌ల్లి పాత్ర చేసిన లిజోమోల్ జోస్ న‌టించింది. ముఖ్యంగా సిన‌త‌ల్లి పాత్ర కు మంచి గుర్తింపు వ‌స్తుంది. అలాగే రాజ‌న్న పాత్ర లో కె మ‌నికంద‌న్ కనిపించాడు. ఈ పాత్ర కు కూడా మంచి గుర్తింపు వ‌స్తుంది. ఈ సినిమా లో ఈ ఇద్ద‌రి న‌ట‌న చాలా అద్భుతంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version