Jani Master: నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు..కావాలనే ఇరికించారు !

-

Jani Master: నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు..కావాలనే ఇరికించారని బాంబ్‌ పేల్చారు జానీ మాస్టర్‌. కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు ఎదురు దెబ్బ తగిలింది. కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఉప్పరపల్లిలోని ఫోక్సో కోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో వచ్చే నెల 3 వ తేదీ వరకు కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు రిమాండ్ విధించనున్నారు.

Jani Master first reaction over his case

అయితే… ఈ సందర్బంగా జానీ మాస్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు.. నన్ను కావాలనే ఇరికించారట. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని జానీ మాస్టర్‌ తెలిపారు. లీగల్ గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు జానీ మాస్టర్‌. ఇక అటు అనంతరం ఉప్పరపల్లి కోర్టు నుండి చర్లపల్లి జైలుకు షేక్ జానీ భాషను తరలిస్తున్నారు నార్సింగి పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version