ఏవీఎస్‌ఎల్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు

-

తమిళనాడు అవడిలోని ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎస్ఎల్) కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 15
పోస్టులు: హెచ్‌ఆర్ కన్సల్టెంట్, సీనియర్ మేనేజర్, కంపెనీ సెక్రటరీ, కంటెంట్ రైటర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్, సీనియర్ మేనేజర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్‌లు
అర్హత: పోస్టులను అనుసరించి డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంబీఏ, పీజీ డిప్లొమా, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నెలెడ్జ్ ఉండాలి.
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: ఏప్రిల్ 22
వెబ్‌సైట్: avnl.co.in

Read more RELATED
Recommended to you

Exit mobile version