కలికిరి సైనిక్ స్కూల్‌లో ఖాళీలు

-

చిత్తూరు జిల్లా(ఏపీ)లోని కలికిరి సైనిక్ స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.


మొత్తం ఖాళీలు: 11
పోస్టులు: పీజీటీ, మెడికల్ ఆఫీసర్, ఆర్ట్ టీచర్, కౌన్సిలర్, బ్యాండ్ మాస్టర్, వార్డెన్.
విభాగాలు: మ్యాథ్స్, ఇంగ్లిష్ తదితరాలు
అర్హత: పోస్టులను అనుసరించి వేర్వేరు విద్యార్హతులు ఉన్నాయి.
వయస్సు: పోస్టులను అనుసరించి 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: ఏప్రిల్ 22
వెబ్‌సైట్: sskal.ac.in/careers

Read more RELATED
Recommended to you

Exit mobile version