నిరుద్యోగులకు గుడ్ న్యూస్… స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. తాాజాగా స్టీల్ అథారిటీ నుండి పలు ఉద్యోగాల భర్తీకి సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉంటే అప్లై చెయ్యొచ్చు. మెడికల్ ఆఫీసర్, మెడికల్ స్పెషలిస్ట్ కేటగిరీల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.

మే 7లోగా అప్లై చేసుకోవాలని అనుకునేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మొత్తం 46 ఖాళీలు వున్నాయి. అయితే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది గమనించండి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే… మెడికల్ ఆఫీసర్ కేటగిరీ లో 26, మెడికల్ స్పెషలిస్ట్ కేటగిరీ లో మరో 20 ఖాళీలు వున్నాయి. 34 ఏళ్ల వయస్సు కలిగిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలి.

బీడీఎస్/ఎంబీబీఎస్ చేసి ఏడాది అనుభవం ఉన్న వారు మెడికల్ ఆఫీసర్ పోస్టుకి అర్హులు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ నుంచి PG డిగ్రీ/DNB చేసిన వారు మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుకి అర్హులు. అభ్యర్థులకు మూడేళ్ల అనుభవం తప్పనిసరి గమనించండి. వయోపరిమితిని 41 ఏళ్లుగా నిర్ణయించారు.

ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయానికి వస్తే.. మే 7లోగా సూచించిన ఫార్మాట్లో అప్లై చెయ్యాలి.
అధికారిక వెబ్ సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని నింపాల్సి ఉంటుంది. ఈ ఎడ్రెస్ కి వాటిని పంపాలి DGM[Pers], Raw Materials Division, Steel Authority of India Ltd., 6th Floor, Industry House Building, 10 Camac Street, Kolkata – 700017[West Bengal].

Read more RELATED
Recommended to you

Exit mobile version