ఎన్టీఆర్ కడుపున ఎలా పుట్టావ్ బాలయ్య? – జోగి రమేష్ సంచలనం

-

బాలకృష్ణ పై ఏపీ మంత్రి జోగీ రమేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయన్న బాలకృష్ణ వ్యాఖ్యాలపై మంత్రి జోగీ రమేష్ మండిపడ్డారు. ‘బావ కళ్ళలో ఆనందం చూడటానికి తండ్రిని కాటికి పంపిన వ్యక్తి బాలకృష్ణ.

అసలు నువ్వు ఎన్టీఆర్ కడుపుని ఎలా పుట్టావు? ఎమర్జెన్సీ అంటే నీకు అర్థం తెలుసా? రాష్ట్రంలో ప్రతిరోజు సంక్రాంతే. నువ్వు సినిమాల్లో డైలాగులే కొట్టగలవు. ఎన్టీఆర్ పేరు నిలిచిపోయేలా జిల్లాకు పేరు పెట్టింది మాత్రం సీఎం జగన్ అనే విషయం గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version