ప్రముఖ యాంకర్ ఝాన్సీ మాజీ భర్త జోగినాయుడు మరో పెళ్లి చేసుకున్నాడు. అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో నిన్న జోగినాయుడు, సౌజన్యల పెళ్లి జరిగింది.
సౌజన్యది విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామం. జోగినాయుడు సొంత ఊరు కూడా చెర్లోపాలెం కావడం విశేషం. గతంలో జోగినాయుడు ఝూన్సీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.వారిద్దరి మధ్య నెలకొన్న మనస్పర్థల కారణంగా విడిపోయారు. కాగా ఇప్పుడు మరోసారి పెళ్లి పీటలు ఎక్కిన జోగినాయుడికి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
మళ్లీ పెళ్లి చేసుకున్న జోగినాయుడు
-