100కు పైగా న్యాయమూర్తుల బదిలీ…

-

ఉమ్మడి హైకోర్టు విభజన హాట్ టాపిక్ గా చర్చిస్తున తరుణంలోనే…తెలుగు రాష్ట్రాల ఏపీ – తెలంగాణలో న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులను హైకోర్టు బదిలీ చేస్తూ ఉత్తర్వ్యూలు జారీ చేసింది. దీంతో సుమారు 100 మందికి పైగా న్యాయమూర్తులను బదిలీ చేశారు. సంబంధిత జిల్లాలకు చెందిన న్యాయమూర్తులను ఆ రాష్ట్రానికే కేటాయించారు. దీంతో నేటితో  మొత్తం న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులు విభజన ప్రక్రియ సంపూర్ణమైంది.

హైకోర్టు విభజన నేపథ్యంలో హైకోర్టు భారీగా బదిలీలు, మార్పులు చేసింది. నూతన సంవత్సరం నుంచి ఏ రాష్ట్రానికి చెందిన వారు ఆ రాష్ట్రంలోనే విధులు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version