పరువాల విందు చేస్తున్న కాజల్ అగర్వాల్… ఎద అందాలతో మతులు పోగొడుతుంది

-

కాజల్ అగర్వాల్… కుర్రాళ్లకు కలల రాకుమారి. ఇటీవలే తను గౌతం కిచ్లూని పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది. అయినా గతంలో కాజల్ అందాలను చూస్తూ బతికేస్తున్నారు కాజల్ ఫ్యాన్స్.

ఎర్రని డ్రెస్ లో మతులు పోగొడుతోంది. ఉబికి వస్తున్న ఎద అందాలను, నడుము ఒంపులను చూపిస్తూ.. రచ్చ చేస్తోంది. 

తెలుగు, తమిళం భాషల్లో సినిమాలు చేసిన కాజల్… తన అందంతో రెండు ఫిలిం ఇండస్ట్రీల్లో అభిమానులను సొంత చేసుకుంది. గ్లామర్ షోకు ఎప్పుడూ వెనకాడలేదు ఈ చందమామ. దీంతో కుర్రాళ్లకు కలల రాకుమారిగా మారింది. 

తన గ్లామర్ ఫెర్మామెన్స్ తో టాప్ హీరోల పక్కన ఛాన్సులు కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి టాప్ స్టార్లతో ఆడిపాడింది. తమిళంలో తలపతి విజయ్, సూర్య, కార్తీలతో రొమాన్స్ చేసింది ఈ అమ్మడు.

గతేడాది గౌతం కిచ్లూని పెళ్లి చేసుకుంది. హనీమూన్ కోసం మాల్డీవులకు వెళ్లిన కాజల్ ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉంది కాజల్. తను నటించిన ఆచార్య మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version