కన్నడ నటుడు దర్శన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

-

హత్య కేసులో ఇరుకున్న కన్నడ నటుడు దర్శన్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజగా కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ నిరాకరించింది సుప్రీం కోర్టు. దర్శన్‌కు బెయిల్ మంజూరు చేయడంపై కర్ణాటక హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిమాని రేణుకస్వామి హత్య కేసులో అరెస్టయ్యారు దర్శన్.

supreme court
Kannada actor Darshan faces setback in Supreme Court

ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరికొందరికి అక్టోబర్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు కర్ణాటక హైకోర్టు. ఇక కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇక హైకోర్టు చేసిన తప్పును తాము మళ్లీ చేయబోమని ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం… కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ నిరాకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news