KGF నటుడితో టాలీవుడ్ హీరోయిన్ ఎంగేజ్మెంట్

-

పిల్ల జమిందార్‌ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన హరిప్రియ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. కేజీఎఫ్‌ ఫేమ్‌ వశిష్ట సింహాతో తాజాగా ఎంగేజ్‌ మెంట్‌ జరిగింది. ఈ ఫోటోలను ఆమె తన ఇన్‌ స్టా గ్రామ్‌ లో షేర్‌ చేసింది.

మేమిద్దరం ఒకటి కాబోతున్నాము. మీ ఆశీస్సులు కావాలి అంటూ రాసుకొచ్చింది. వశిష్ట సింహా కేజీఎఫ్‌ సినిమాలో కమల్‌ పాత్రలో నటించాడు. హరిప్రియ తెలుగులో తకిట తకిట, జై సింహా, అబ్మాయి క్లాస్‌ అమ్మాయి మాస్‌, గలాట లాంటి సినిమాలో హరిప్రియ నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version