కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి లొల్లి..!

-

కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి పోస్ట్ విషయం లో లొల్లి జరుగుతోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది ఉపముఖ్యమంత్రి డీకే శివ కుమార్ నేను వెళ్ళిపోతాను అంటూ హెచ్చరిస్తున్నారు. లోక్సభ ఎన్నికలు వస్తున్న వేళా కులాల వారీగా ప్రాధాన్యతను ఇస్తున్నారు మూడు ఉప ముఖ్య మంత్రి పదవులు ఇవ్వాలని మంత్రుల బృందం కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తో చెప్పారు.

అయితే ఈ విషయం గురించి డీకే శివ కుమార్ కోప్పడ్డారు. కులాల వారీగా ప్రాధాన్యత ని ఇస్తూ మూడు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని మంత్రుల బృందం కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి లతో చెప్పిన దాని గురించి స్పందించి ఆగ్రహానికి గురయ్యారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్ కి ఫోన్ చేసి మూడు ఉప ముఖ్యమంత్రి పదవులు కనుక సృష్టిస్తే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news