మద్యం షాపు యజమానులకు గుడ్‌న్యూస్.. మరో నెల పాటు గడువు పెంపు

-

మద్యం షాపుఏ యజమానులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం లో ఉన్న మద్యం షాపుల లైసెన్సు లను ఒక నెల రోజుల పాటు పొడిగిస్తూ… నిర్ణయం తీసుకుంది కేసీఆర్‌ సర్కార్‌. 2019 -21 సంవత్సరాని కి తెలంగాణ రాష్ట్రం లో రిటైల్ మద్యం షాపుల లైసెన్సు లను మరో నెల పాటు పొడిగిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు ప్రొహి బిషన్, ఎక్సయిజ్ శాఖ పంపిన ప్రతిపాదన లను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్‌ సర్కార్‌. తెలంగాణ రాష్ట్రం లోని ఏ-4 రిటైల్ షాపుల లైసెన్సు లను 1. 11 . 2021 నుండి 30 . 11 . 2021 పొడిగిస్తూ ఆ ఉత్తర్వు లో పేర్కొంది కేసీఆర్‌ సర్కార్‌. అయితే.. లిక్కర్‌ షాపుల కేటాయింపు లోనూ రిజర్వేషన్లు వర్తింప జేయాలని నిర్ణయానికి కేసీఆర్‌ సర్కార్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన కీలక ఉత్తర్వులను సర్కార్‌ మంగళ వారం రోజున విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version