డబ్బు చుట్టూ ప్రస్తుత రాజకీయలు నడుస్తున్నాయి : మీనాక్షి

-

గాంధీ గారి సూత్రం ప్రకారం రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అత్యోదయం కోసం పని చేయాలి. కానీ ప్రస్తుతం దేశ ప్రభుత్వాలురాజకీయ పార్టీల సామాన్యులకు, వారి నిర్ణయాలకు చోటు లేకుండా పోయింది అని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ అన్నారు. దేశాన్ని కొందరు మార్కెట్ ను శాసించే వ్యక్తుల నిర్ణయాల ప్రకారం దేశం లో విధానాలు చేస్తున్నారు ఇది మారాలి. ప్రపంచం లో ఎక్కడా చూసిన పుట్టిన కూడా సమానత్వం ఉండాలి.. అందరి కలిసినిర్ణయించు కోవాలి కానీ కొందరే ప్రభుత్వాన్ని విధానాలను ఆశిస్తున్నారు ఈ వైఖరి మారాలి. ప్రపంచలో కూడా పెట్టుబడి పెత్తం దారి వ్యవస్థ కు అనుగుణంగా పని చేస్తున్నాయి.

ప్రజ ఉద్యమాలు చేసే వారు సామాన్య అడుగు బలహీన వర్గాల తరుపున మాట్లాడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీ లు ప్రజా స్వామ్య రక్షణకు, ప్రజల తరుపున పని చేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, వార్త సేవ గ్రామం శిక్షణా కార్యక్రమాల ను చేపడుతున్నట్టు మనం ఏ విలువల కోసం పని చేయాలనే ఆత్మ విశ్లేషణ శిబిరం ఏర్పాటు చేశాం. అందుకోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేశిందనారు. ప్రజ ఉద్యమాలు ప్రజలు , వారి హక్కు లు, దేశ అభవృద్ధి , కోసం పనిచేస్తున్నాయి అది నిజమైన రాజకీయం. పీపుల్స్ పాలిటిక్స్ ప్రజల తరుపున చేస్తుంటే , రాజకీయ పార్టీలు మాత్రం కేవలం డబ్బు చుట్టూ ప్రస్తుత రాజకీయ లు నడుస్తున్నాయి అని మీనాక్షి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version