కేసీఆర్ MLA గా ప్రమాణ స్వీకారం.. ముహూర్తం ఫిక్స్..!

-

కెసిఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తుంటి ఎముక గాయం అవ్వడం ఆపరేషన్ చేయించుకోవడం జరిగాయి అప్పటినుండి కూడా కేటీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది రేపు మధ్యాహ్నం 12:45 నిమిషాలకి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కెసిఆర్ స్పీకర్ చాంబర్లో ప్రమాణ స్వీకారాన్ని చేయబోతున్నారు 12:00 కి అసెంబ్లీ కి చేరుకొని ఉన్న కేసీఆర్ నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపి కార్యాలయం కి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు తర్వాత ఎల్ఓపి నేతగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news