లేడీ అఘోరీ నుంచి శ్రీ వర్షిణిని తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు..వీడియో వైరల్

-

లేడీ అఘోరీ నుంచి శ్రీ వర్షిణిని తీసుకు వెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే ఈ సందర్బంగా వెళ్లడం ఇష్టం లేదంటూ మొర పెట్టుకుంది యువతి. శ్రీవర్షిణిని మాయ చేసి అఘోరీ తీసుకెళ్లిందని అంటున్నారు పోలీసులు. తమ కూతురిని విడిపించాలని తండ్రి కేసు పెట్టడంతో వర్షిణిని కుటుంబ సభ్యులకు అప్పగించారు గుజరాత్ పోలీసులు.

KCR’s emergency meeting with Hyderabad leaders.. this is the reason

ప్రస్తుతం వర్షిణిని ఏపీకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. వర్షిణిని పట్టుకోవడంలో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు మంగళగిరి పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news