Ketika Sharma : ఏందీ అరాచకం.. ఎద అందాలకు ఆరబోతకు అడ్డుఅదుపు లేదా..

-

మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ రొమాంటిక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

 

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ లోనే ఈ ముద్దు గుమ్మ తన హాట్ హాట్ అందాల ప్రదర్శనతో ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకుంది. రొమాంటిక్ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ లక్ష్య , రంగ రంగ వైభవంగా అనే మూవీ లలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది.

ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ వస్తున్న కేతికా శర్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.ఇది ఇలా ఉంటే తాజాగా మరో సారి కూడా కేతికా శర్మ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

తాజాగా ఈ ముద్దు గుమ్మ పర్పుల్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. కేతిక శర్మ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో నెటింట వైరల్ అవుతున్నాయి.

 

( Photos : Instagram )

Read more RELATED
Recommended to you

Exit mobile version