BREAKING : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీచక ప్రొఫెసర్ అరెస్ట్ అయ్యాడు. ప్రొ. రవిరంజన్‌ను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
సంగారెడ్డి జైలుకి ప్రొఫెసర్‌ను తరలించారు అధికారులు. గతంలోనూ కొంతమంది విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తింపుంచారు పోలీసులు. విద్యార్థినులు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో వెలుగులోకి రాలేదు కీచక ప్రొఫెసర్ లీలలు. అయితే.. తాజాగా థాయిలాండ్ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీచక ప్రొఫెసర్ అరెస్ట్ అయ్యాడు.