Kiara : గుడ్ న్యూస్..తల్లి అయిన రామ్ చరణ్ హీరోయిన్

-

 

బాలీవుడ్o  హీరోయిన్ కియారా అద్వానీ గురించి తెలియని వారు ఉండరు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా కొనసాగుతున్నారు కియారా అద్వానీ. అలాంటి హీరోయిన్ కియారా అద్వానీ.. తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఆమె తాజాగా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

KiaraAdvani and SidharthMalhotra blessed with a baby girl
KiaraAdvani and SidharthMalhotra blessed with a baby girl

ముంబైలోని హెచ్ఎం రిలయన్స్ ఆసుపత్రిలో… ఆడబిడ్డకు జన్మనిచ్చింది హీరోయిన్ కియారా అద్వానీ. ప్రస్తుతం తల్లి అలాగే బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు సిద్ధార్థ మల్హోత్రా కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు. ఇది ఇలా ఉండగా 2023 సంవత్సరంలో కియారా, సిద్ధార్థ మల్హోత్ర వివాహం జరిగింది. ఈ ఏడాది.. ఫిబ్రవరి సమయంలో ప్రెగ్నెంట్ అని అధికారిక ప్రకటన చేశారు హీరోయిన్ కియారా.

 

Read more RELATED
Recommended to you

Latest news