IPL 2023 : ఇవాళ బెంగళూరు, కేకేఆర్ మధ్య పోరు..

-

కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్

IPL 2023లో భాగంగా… ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ మధ్య 9వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో జరుగనుంది. ఇవాళ ఒకే మ్యాచ్‌ కావడంతో.. కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ మధ్య పోరు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌ లో కోహ్లీ విజృంభించి.. మ్యాచ్‌ గెలిపిస్తాడని అందరూ అంటున్నారు.

జట్ల అంచనా

కోల్‌కతా నైట్ రైడర్స్ : రహ్మానుల్లా గుర్బాజ్(w), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ/లాకీ ఫెర్గూసన్, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి

రాయల్ ఛాలెంజర్స్ : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), గ్లెన్ మాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (w), కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, డేవిడ్ విల్లీ, మహ్మద్ సిరాజ్

 

Read more RELATED
Recommended to you

Exit mobile version