” పదవులు, పైసలు మీకేనా” రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. పదవులు మీకే.. పైసలు మీకేనా? అంటూ రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి మనకు పదవులు ఇస్తలేడు మన కాంట్రాక్టర్లకు పైసలు కూడా ఇస్తలేడని నిలదీశారు.

Komatireddy Raj Gopal Reddy ON CM REVANTH REDDY
Komatireddy Raj Gopal Reddy ON CM REVANTH REDDY

నాకు మంత్రి పదవి ఎట్ల రావాలో అట్ల వస్తది, ఎవ్వడూ ఆపలేడని ఆగ్రహించారు. నాకు న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ నా మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దు అని నేను రేవంత్ రెడ్డితో కోట్లాడుతున్నా అన్నారు. నాకంటే మంచి నాయకుడు మీకు దొరుకుతడా? అని నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news