కాంగ్రెస్ పై కోనేరు కోనప్ప సంచలన వ్యాఖ్యలు.. కెసిఆర్ నా దేవుడు !

-

యూటర్న్ తీసుకున్నారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాను కానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం వెళ్లను అని తేల్చి చెప్పారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కేసీఆర్ దేవుడు.. ఆయనకు పాదాభివందనాలని కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే చెప్పాను అన్నారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.

koneru konappa
Koneru Konappa Sensational Comments On congress

నన్ను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని పార్టీలో తీసుకునేటప్పుడు చెప్పలేదనే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చానని క్లారిటీ ఇచ్చారు. రాజకీయంగా బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు అని తెలిపారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. నన్ను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని పార్టీలో తీసుకునేటప్పుడు చెప్పలేదనే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాను వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే, కోనేరు కోనప్ప.

Read more RELATED
Recommended to you

Latest news