మహేష్ బాబుతో కృష్ణ చేసిన సినిమాలు

-

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి ఎంతో మంది హీరోలు తమ వారసులతో కలిసి నటించారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబుతో కలిసి ఏకంగా 10 చిత్రాల్లో నటించారు.

పోరాటం, శంఖారావం, బజారు రౌడీ, ముగ్గురు కొడుకులు, గూడచారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్న తమ్ముడు వంటి సినిమాలలో మహేష్ బాబు బాల నటుడిగా నటించిగా, ఇక సోలో హీరోగా వచ్చిన రాజకుమారుడు, వంశీ, టక్కరి దొంగ వంటి సినిమాల్లో అతిధి పాత్రలో నటించారు కృష్ణ.

కాగా, సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ మరణం పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి… ఆయన మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు.. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా, నిర్మాణ సంస్థగా ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలు గుర్తుచేసుకున్న సీఎం కేసీఆర్. 350కిపైగా సినిమాల్లో నటించిన సినీ ప్రేక్షకుల్లో చెలగరని ముద్ర వేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version