స్వాతంత్య్రం వచ్చిన 70కాంగ్రెస్ 60 ఏళ్లు పాలించింది. ఇన్నేళ్లలో మీరు ఏం పాలించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఫ్లోరైడ్ తో నల్గోండ అతలాకుతలం అయింది. కాంగ్రెస్ పాపాలు పెరిగినట్లు ఫ్లోరోసిస్ పెరిగింది. మంచినీటిని అందిస్తున్న కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మట్లాడుతున్నారు. తెలంగాణకు మొదటి ద్రోహి రేవంత్ రెడ్డే అని కేటీఆర్ విమర్శించారు. జంగ్ లేదు బొంగు లేదు జంగ్ సైరన్ లేదంటూ, టీపీసీసీ, టీబీజేపీ కేసీఆర్ పెట్టిన బిక్ష అని కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణ మొదటి ద్రోహి రేవంత్ రెడ్డి – టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-