గుండు పోతే గుండు రాదు.. బండి సంజయ్ పై కేటీఆర్ సెటైర్లు

-

4 రోజుల క్రితం బండి సంజయ్ కుమార్ ను కరీంనగర్ పోలీసులు బిజెపి కార్యాలయంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అరెస్టు సందర్భంగా.. పోలీసులకు, బండి సంజయ్ కి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే తన గుండును అక్కడ డోర్ కు గుద్దుకున్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ అని అదుపు చేశారు పోలీసులు. అయితే ఈ సంఘటనపై తాజాగా మంత్రి కేటీఆర్ సెటైర్లు పేల్చారు.

అరెస్ట్ సమయంలో గుండు తీసి గోడకు కొట్టుకున్నాడని.. మరి బండి పోతే బండి వస్తుంది కానీ గుండు పోతే గుండు వస్తుందా ? అని బండి సంజయ్ ని ఎద్దేవా చేశారు కేటీఆర్. బిజెపి పాలనను చీల్చి చెండడతామని.. ఏమి చేస్తారో చేసుకోండని సవాల్ విసిరారు కేటీఆర్. అరెస్ట్ సమయంలో గుండు తీసి గోడకు కొట్టుకున్నాడని.. మరి బండి పోతే బండి వస్తుంది కానీ గుండు పోతే గుండు వస్తుందా ? అని బండి సంజయ్ ని ఎద్దేవా చేశారు కేటీఆర్. బిజెపి పాలనను చీల్చి చెండడతామని.. ఏమి చేస్తారో చేసుకోండని సవాల్ విసిరారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version