Lady Aghori: నాకు అంగమే లేదు మరి నేను ఎలా దానికి పనికి వస్తాను అని పేర్కొన్నారు లేడీ అఘోరి. జైలు జీవితంలో నేను చాలా అనుభవించాను. జైలుకు ఎవరూ వెళ్లకూడదని నేను కోరుకుంటున్నానని తెలిపారు. నాకు కోట్ల ఆస్తులు లేవు. నా దగ్గర అంత ఆస్తి ఉంటే నేను ఒక గుడి కట్టుకుని దాంట్లో ఉంటాను, బయటకు కూడా రాను అని చెప్పారు.

నేను మగవాడిలా జీవితం చూశాను, స్త్రీగా జీవితం చూశాను.. నాకు అంగమే లేదు మరి నేను ఎలా దానికి పనికి వస్తాను అని వెల్లడించారు లేడీ అఘోరి.
జైలు జీవితంలో నేను చాలా అనుభవించాను. జైలుకు ఎవరూ వెళ్లకూడదని నేను కోరుకుంటున్నాను..
నాకు కోట్ల ఆస్తులు లేవు. నా దగ్గర అంత ఆస్తి ఉంటే నేను ఒక గుడి కట్టుకుని దాంట్లో ఉంటాను, బయటకు కూడా రాను..
నేను మగవాడిలా జీవితం చూశాను, స్త్రీగా జీవితం చూశాను..
నాకు అంగమే లేదు మరి నేను ఎలా… pic.twitter.com/irhGnRyeqU
— RTV (@RTVnewsnetwork) August 23, 2025