వరుణ్, లావణ్య ల క్యూట్ ఫొటోస్ వైరల్..!

-

లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు మిస్టర్ మూవీ తో ఒకటైన ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ చిగురించిన ఇటలీలోనే పెళ్లి కూడా చేసుకున్నారు. వీళ్ళ పెళ్లికి కేవలం ఇరుకుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తర్వాత హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ చేసుకున్నారు. తర్వాత ఎవరి షూటింగ్ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం వీలు కల్పించుకుని మరీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు పెళ్లి తర్వాత ఇప్పటికే ఫారెన్ కి కాశ్మీర్ కి వెళ్లి సరదాగా ఎంజాయ్ చేశారు. తాజాగా వరుణ్ లావణ్య హిమాచల్ ప్రదేశ్ వెకేషన్ కి వెళ్లారు. గతవారం వీళ్లు వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియా లో కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి తాజాగా సోషల్ మీడియాలో ఫాన్స్ తో పంచుకున్న ఫోటోలు చూస్తే ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news