చిరు పై టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!

-

సీనియర్ హీరోయిన్ అయిన లయ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి తర్వాత మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. లయ రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనపై వచ్చిన ట్రోల్స్ గురించి ఆమె చెప్పింది. నాకు మొహమాటం ఎక్కువ. దీంతో పారితోషకం కూడా ఓపెన్ ఈ కారణంగానే ఎన్నో సినిమాల్లో అవకాశాన్ని మిస్ చేసుకున్నాను.

కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్లు నాకు రెమ్యూనికేషన్ కూడా ఇవ్వలేదు ఆ టైంలో పలువురు నా మీద దారుణంగా ట్రోల్స్ చేశారు నాకు మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి హెల్ప్ చేయలేదు నేను ఎవరిని అడుక్కునే పరిస్థితుల్లో లేను అవి వినడానికి చాలా సిల్లీగా ఉంటాయి అందరూ వాటిని ఎలా చూస్తారో మిలియన్ న్యూస్ ఎలా వస్తాయో అర్థం కావట్లేదు యూట్యూబ్లో వీడియోలు థంబ్ నెయిల్స్ పెట్టి చిరంజీవి నాకు సహాయం చేశారని ఈ పుకార్లు సృష్టించారు ఇందులో నిజం లేదని లయ క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news