రాష్ట్రంలో వైసీపీ అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని లోకేష్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితులు కల్పించారని అన్నారు. ఈ మేరకు ఆయన అర్చకుల మీద జరిగిన దాడి చేసారు. శివాలయంలో పూజ సరిగ్గా చేయలేదని కాకినాడలో వైసిపి నేత సిరియాల చందర్రావు ఆలయ గర్భగుడిలో స్తైరవిహారం చేసిన పూజారుల మీద దాడికి తెగబడ్డారు.
వైసీపీ పై నారా లోకేష్ ఫైర్..!
-