ముఖ్యమంత్రి రేవంత్ ఇంటికి మహేష్ బాబు దంపతులు..

-

Mahesh Babu’s couple presented the check along with CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో విరాళాల పర్వం ఇంకా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే… ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం అందజేశారు టాలీవుడ్‌ సినీ నటుడు మహేష్ బాబు దంపతులు.

Mahesh Babu’s couple presented the check along with CM Revanth Reddy

ఈ మేరకు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని కలిసి చెక్ ను అందజేశారు మహేష్ బాబు దంపతులు. AMB తరపున మరో రూ.10 లక్షలు విరాళం అంద జేసిన మహేష్ బాబు…రేవంత్‌ రెడ్డి తో 10 నిమిషాలు సమావేశం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version