గత కొన్ని రోజుల నుండి కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతూనే వుంది. బిజెపి రాష్ట్ర హై కమాండ్ ఇప్పుడు ఈ సస్పెన్స్ కి తెరదించింది. బిజీ ఎల్ పి నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని నిర్మించారు.
డిప్యూటీ వన్ గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిప్యూటీ 2 గా కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణా రెడ్డి ని బిజెపి నియమించింది. అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన రెండు నెలల కి బిజెపి రాష్ట్ర నాయకత్వం బీజేఎల్పీ నేతని నియమించింది