టిల్లు స్క్వేర్ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్….

-

సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా డీజె టిల్లు సినిమాతో ఈ యంగ్ హీరో ఫేమ్ సంపాదించుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న మూవీగా రిలీజయి భారీ విజయం సాధించింది. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వర న్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అయితే తాజాగా హీరో సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయింది. అయితే ఇందులో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సిద్దు జొన్నలగడ్డను తన లాస్ట్ బర్త్డే రోజు ఏం చేశావని అడగగా దానికి హీరో వ్యంగ్యంగా సమాధానం ఇస్తాడు . ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version