అనుష్క శెట్టి గురించి మొత్తం బయటపెట్టేసిన మ్యాకప్ మ్యాన్..!

-

అనుష్క శెట్టి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు అనుష్క అందరికీ సుపరిచితమే చాలా సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది అనుష్క. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది ఆమె బరువు పెరగడం వలన పూర్తిగా సినిమాలకి దూరమైంది. తాజాగా అనుష్క మేకప్ మేన్ రామచంద్రరావు ఆమె గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

తనకి తెలిసిన వారికి సమస్య వస్తే తనకే వచ్చినట్లు బాధ పడుతుందని. ఆమె దయాగుణం గురించి చెప్పారు. ఏ హీరోయిన్లు లో అలాంటి క్వాలిటీస్ ఉండవని అనుష్క లో మాత్రం మంచితనం ఉందని అన్నారు. అలానే డబ్బులు విషయంలో నిర్మాతల్ని అస్సలు అనుష్క ఇబ్బంది పెట్టదని అన్నారు. ఇలాంటి గొప్ప అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదని ఆయన చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news