Mallika sherawat : “ఆ ప్రొడ్యూస‌ర్ నా న‌డుం మీద చపాతీలు వేడి చేస్తాన్న‌డు” బోల్డ్ బ్యూటీ హాట్ కామెంట్స్

-

Mallika sherawat: మల్లికా షెరావత్.. వెండితెర ప్రేక్ష‌కుల‌కు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. గ‌త పదిహేనేళ్ళ గా వెండి తెర‌పై త‌న అందాలను ఆరోబోస్తూ బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది ఈ అందాల తార‌. హాట్ హాట్ ఒంపు సొంపుల‌తో అందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న బోల్డ్ బ్యూటీ మల్లిక షెరావత్. నెట్టింట్లో బోల్డ్ షో చేస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించు కున్నది ఈ హాట్ బ్యూటీ. తాను సినిమాల్లో ఎంత హాట్‌గా ఉంటుందో.. నిజ జీవితంలో అంతే బోల్డ్‌గా ఉంటుంది. సినిమాలకు కొంచెం విరామం ఇచ్చిన ఈ బ్యూటీ..

తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ‘ది లవ్‌ లాఫ్ లివ్‌ షో’లో పాల్గొని.. ఎన్నో ఆసక్తికర విషయాల గురించి వెల్లడించింది. ఓ ప్రొడ్యూసర్ తో త‌న‌కు జ‌రిగిన వింత అనుభ‌వాన్ని బయటపెట్టింది. మల్లికా షెరావత్ మాట్లాడుతూ.. ” ఒక ప్రొడ్యూస‌ర్ నా దగ్గరికి వచ్చి.. హాట్‌ సాంగ్ చేయాల‌ని అనుకుంటున్నా.. ఈ సాంగ్ లో మీరు చాలా ఉన్న‌ట్టు క‌నిపించాల‌ని.. అది తెలిసేలా.. మీ నడుమ మీద చపాతీలు వేడి చేస్తానని అన్నారు. మాట విన‌గానే.. నాకు ఎలానో అనిపించింది. కరాఖండీగా చెప్పేశాను. కానీ వినడానికి మాత్రం ఇది చాలా ఫన్నీగా ఉంది ” అని ఆమె చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version