వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై మరో కేసు..!

-

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై మరో కేసు నమోదు అయింది. గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో దువ్వాడపై ఫిర్యాదు చేశారు మాణిక్యాల రావు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. మాణిక్యాల రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

Manikyala Rao filed a complaint against Duvvada at Palem Police Station in Guntur city

దీంతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై మరో కేసు నమోదు అయింది. ఇక ఈ కేసులో మొదటగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసుకు నోటీసులు ఇచ్చే ఛాన్సులు ఉన్నాయని సమాచారం.

  • వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై మరో కేసు..
  • గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో దువ్వాడపై ఫిర్యాదు చేసిన మాణిక్యాల రావు
  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు
  • మాణిక్యాల రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు

Read more RELATED
Recommended to you

Latest news