కొన్ని సార్లు సెలెబ్రిటీల విషయంలో కొన్ని గమ్మత్తయిన సంఘటనలు జరుగుతుంటాయి. ఈ మధ్యన ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ తన వ్యక్తిగత లైఫ్ లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అప్పుడప్పుడే నటుడిగా ఎదుగుతున్న సమయంలో పారిన్ లో ఒక ప్రోగ్రాం కోసం పారిస్ కు వెళ్లాల్సి వచ్చిందట. ఇక ముంబై నుండి పారిస్ కు వెళ్లే ఫ్లైట్ లో ప్రయాణిస్తుండగా… అప్పట్లో తనకు ఫ్లైట్ లో మద్యం ఉచితంగా ఇస్తారన్న విషయం తెలియలేదట. అందరూ తాగుతుంటే అమౌంట్ కట్టాలేమోనన్న ఉద్దేశ్యంతో గమ్ముగా ఉండిపోయాడు.
ఫ్లైట్ లో ఫుల్ గా తాగి పడిపోయిన స్టార్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ !
-