Khammam: 6 ఏళ్ల బాలుడిపై 13 ఏళ్ల కుర్రాడి లైంగిక దాడి !

-

Khammam: 6 ఏళ్ల బాలుడిపై 13 ఏళ్ల కుర్రాడి లైంగిక దాడి జరిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా టేకులపల్లి కేసీఆర్ టవర్ లో దారుణం జరిగింది. 6 ఏళ్ల బాలుడి పై లైంగిక దాడి చేశాడు 13 ఏళ్ల బాలుడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు బాలుడు. ఇక ఈ ఘటనపై కుటుంబీకులకు తెలిపారు బాలుడు.

13-year-old boy sexually assaults 6-year-old boy

తీవ్రంగా గాయపడిన బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాలుడు. ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాలుడి తల్లిదండ్రులు. ఇక ఈ సంఘటన పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version