సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది . ఇప్పుడు మొబైల్స్, సోషల్ మీడియా రాకతో అది కామన్ మారింది. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యకు తెలియకండా రిలేషన్ షిప్ మెయింటైన్ చేయడం చేస్తూ ఉంటారు.
ఒక దర్శకుడు కు అతని భార్యకు ఇదే విషయంపై గొడవలు వస్తున్నాయట. షూటింగ్ సమయంలో ఒక కారెక్టర్ ఆర్టిస్ట్ తో చాలా క్లోజ్ అయ్యి రిలేషన్ షిప్ మొదలు పెట్టాడట. ఆయనకు ఆమె బాగా నచ్చి తన ప్రతి సినిమాలోను కచ్చితంగా అవకాశం ఇస్తూ వస్తున్నాడు. ఈ విషయంపై మీడియా లో కూడా వార్తలు వచ్చాయి.
ఒక రోజు బయటకు వెల్లినీ సదరు దర్శకుడి భార్యకు ఇద్దరూ షాపింగ్ చేస్తూ రెడ్ హ్యాండడ్ గా దొరికిపోయారట. దీనితో ఆవిడ వాళ్ల ఆయన్ను వదిలి ఆ నటి కు కు గట్టిగా క్లాస్ పీకిందట.దానితో చాలా రోజులు గ్యాప్ మెయింటైన్ చేశారట. మధ్యలో ఒక సినిమాలో అవకాశం ఇవ్వకుండా భార్యను కూల్ చేశాడాట.కాని కొన్ని రోజుల తరువాత మళ్లీ కలిసి తిరగడం మొదలు పెట్టారట. ప్రస్తుతం తాను ఎనర్జిటిక్ హీరో తో తీస్తున్న సినిమా లో మళ్లీ ఆమె కు అవకాశం ఇస్తున్నారని గుస గుసలు వినిపిస్తున్నాయి.