దేశవ్యాప్తంగా ఇటీవల ఖాళీ అయిన ఎంపీ,అసెంబ్లీ స్థానాలకు బుధవారం బైపోల్ జరిగిన విషయం తెలిసిందే. నిన్న జార్ఖండ్ రాష్ట అసెంబ్లీకి ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు ముగిశాయి.ఈ క్రమంలోనే బిహార్ రాష్ట్రంలోని బెలాగంజ్ స్థానానికి ఉపఎన్నిక జరగగా పోలింగ్ సమయంలో భారీగా ముస్లిం ఓటర్లు దొంగ ఓట్లు వేసినట్లు పోలింగ్ ఏజెంట్స్ గుర్తించారు.
కొందరు ముస్లిం మహిళలు ఈ దొంగ ఓట్లు వేసేందుకు ఏకంగా కోల్‌కతా నుంచి వచ్చారని గుర్తించారు. పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఓ ఏజెంట్ ఓటు వేయడానికి వచ్చిన మహిళ గుర్తింపు కార్డును పరిశీలించి వివరాలు అడగ్గా అసలు విషయం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.కాగా, ఈ ఘటపై ఎన్డీయే కూటమి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రీపోల్ కోసం పట్టుబడుతోంది.
🚨 SHOCKING & HUGE!
Many fake Muslim voters CAUGHT today during Bypoll Election in Belaganj, Bihar 🎯
Large number of Fake Muslim voters came from Kolkata to cast fake vote today.pic.twitter.com/ogPo9TMwCe
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 13, 2024