Masterclass: Navigating Turbulent Times

-

వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.వ్యాపస్థాపకులకి ఇది కష్టమైన సమయం. వ్యాపారాలను అమలు చేయడానికి అయినా లేదంటే స్కేల్ చేయడానికి అయినా సరే ఇది కష్టమైన సమయం. అయితే శైలేంద్ర సింగ్ ప్రముఖ పెట్టుబడిదారుడు వ్యాపారానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. IGF UAE 2022 ఫౌండర్స్ & ఫండర్స్ ఫోరమ్ విజయవంతమైన వ్యాపారాలను చేస్తున్న ప్రముఖ వ్యాపారవేత్తల నుండి ఇద్దేశాలని అడిగింది.

ప్రముఖ స్థాపకులతో మాస్టర్‌క్లాస్ జరిగింది. దీనిలో ఎన్నో అంశాల పైన చర్చ సాగింది. start-up culture, long-term business growth, company culture and morale, industry specifics and righteous strategic planning వంటి వాటి మీద మాట్లాడారు. సిక్వోయా ఇండియా & ఆగ్నేయాసియా, సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్‌ దీన్ని మొదలు పెట్టారు.

ఆయన పెట్టుబడులు పెట్టడం గురించి చెప్పారు. అలానే ఒక ఏడాదిలో మల్టిపుల్ రౌండ్స్ లో డబ్బులు పెట్టడం గురించి చెప్పారు. అయితే బిజినెస్ చేసేందుకు ఇది కష్టమైన సమయం అని అన్నారు. భారతదేశంలోని టాప్ 100 కంపెనీల్లో నాలుగు కంపెనీల్లో ఒకటి టెక్ కంపెనీ ఏ అన్నారు. ప్రముఖ భారతీయ వ్యవస్థాపకులు, సహ వ్యవస్థాపకులు కూడా ఈ డిస్కషన్ లో చేరారు. ఈ కాలంలో వ్యాపారాన్ని నిర్మించడంలో వారి అనుభవాలని, అభిప్రాయాలని షేర్ చేసుకున్నారు.

కోఫ్లూయెన్స్, ఇండియా సహ వ్యవస్థాపకుడు శ్రీరామ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. పెట్టుబడి లేకపోతే ఇంకా బలమైనవి ఉన్నాయని అన్నారు. జంబోటైల్ టెక్నాలజీస్ సహ-వ్యవస్థాపకుడు ఆశిష్ జినా అయితే ఆన్ లైన్ గ్రోసేరి చైన్ గురించి మాట్లాడారు. ఇదిలా ఉంటే అల్ట్రాహుమాన్, ఇండియా వ్యవస్థాపకుడు & CEO మోహిత్ కుమార్ ఆరోగ్యం గురించి చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యం అనేది కష్టంగా మారుతోంది…ఎదుర్కోవడం క్రమంగా ఇంకాస్త కష్టం అవుతోందని అన్నారు. అందుకే డిమాండ్ కూడా పెరుగుతోందన్నారు.

ఆ తరవాత ఆడియెన్స్ కూడా మోరల్ కి సంబందించిన ప్రశ్నలు వేశారు. ప్రేక్షకులు ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ అంటే ఏమిటని అడిగితే వేగంగా స్కేల్ చేయడానికి యువత చూస్తోంది. విసుగు వచ్చే అగ్రిమెంట్స్ వంటి వాటిని చేసేందుకు ఇష్టపడరని అన్నారు. నవీన్ సింగ్, ఫౌండర్ & CEO, INERY Pte Ltd, మరియు నిక్ హోరోవిట్జ్, సహ వ్యవస్థాపకుడు, ఫౌండర్స్ మేకర్స్ కూడా దీనిలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version