Meera Jasmine : రెచ్చిపోయిన మీరా జాస్మిన్‌.. టీష‌ర్టులో నుంచే ఎద ప‌రువాల జాత‌ర‌..!

-

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపైన సంప్రదాయ బద్ధమైన పాత్రలు పోషించి, క్యూట్ హీరోయిన్ గా పేరు గాంచిన ఈ నటి..ఇటీవల సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షో చేస్తోంది.

దాంతో సెకండ్ ఇన్నిగ్స్ లో గ్లామర్ షోకు రెడీ అయిపోననే సంకేతాలు ఇస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ట్విట్టర్ వేదికగా వైట్‌ రంగు డ్రెస్సులో మీరా జాస్మిన్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోంది. అలా డ్రెస్సు భుజాల నుంచి జారిపోతున్నట్లు కనబడుతోంది.

అది చూసి నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు వెండితెరపైన సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో కుందనపు బొమ్మలా కనబడిన మీరా జాస్మిన్..ఇప్పుడు మోడ్రన్ డ్రెస్సులో వెరీ హాట్ ఫోజులు ఇస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

‘గార్జియస్ బ్యూటీ, సూపర్, క్వీన్, వావ్, యూ ఆర్ అమేజింగ్’ అని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ప్రజెంట్ ఈ సీనియర్ హీరోయిన్ మాలీవుడ్ (మలయాళ) మెగాస్టార్ మమ్ముట్టితో ఓ సినిమాలో నటిస్తోంది. త్వరలో తెలుగులోనూ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version