దర్శకులకు చిరంజీవి వార్నింగ్‌..అతిగా ఖర్చు పెట్టించకండి !

-

దర్శకులకు మెగాస్టార్‌ చిరంజీవి వార్నింగ్‌ ఇచ్చారు. ఖర్చు ఎక్కువగా నిర్మాతలను పెట్టించకండంటూ చురకలు అంటించారు చిరంజీవి. ఇవాళ వాల్తేరు వీరయ్య సక్సెస్‌ మీట్‌ హైదరాబాద్‌ లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకులకు మెగాస్టార్‌ చిరంజీవి వార్నింగ్‌ ఇచ్చారు.

డైరెక్టర్స్ బాధ్యతగా సినిమాలు తీయాలి.. ఖర్చు నియంత్రణలో ఉండాలని కోరారు. ఖర్చు నియంత్రణలో పెట్టించి… నిర్మాతలను బతికించండని పేర్కొన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. నిర్మాతలు బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది… డైరెక్టర్స్ బాధ్యతగా సినిమాలు తీయాలన్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమాను సక్సెస్‌ చేసినందుకు ప్రేక్షకులకు స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పారు మెగాస్టార్‌ చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version