తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి విపక్షాలపై తన దైన వాడివేడి కామెంట్ లతో విరుచుకుపడ్డారు. ఈయన మాట్లాడుతూ గత కొంతకాలంగా మేము చూస్తున్నాము రాష్ట్రంలో ర్యాలీలు , నిరుద్యోగ సభలు ఎక్కువయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశామో ఒకసారి చూసుకోండి అంటూ జగదీశ్ రెడ్డి సెటైర్ వేశారు. మా ప్రభుత్వం రాక ముందు వరకు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు పేపర్ లీకేజీల మీద మాట్లాడిన వారిని పట్టుకున్నా , ఆ విషయాన్ని కాస్త తప్పు దోవ పట్టించి ఇప్పుడు నిరుద్యోగ సమస్యను ముందుకు తీసుకువచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు.
మంత్రి జగదీష్ రెడ్డి : కేంద్రప్రభుత్వమే నిరుద్యోగ సమస్యకు కారణం ..
-