రాష్ట్రం తీసుకువచ్చిన పథకాలు ఎక్కువగా ప్రజల్లోకి వెళతాయి. ప్రజలు ఆ పథకాలను వినియోగించుకుంటారు కానీ కేంద్రం తీసుకువచ్చే పథకాలు పెద్దగా ప్రజల్లోకి వెళ్లవు. అయితే కేంద్రం తీసుకువచ్చిన పథకాలలోనూ కొన్ని మంచి పతాకాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం కూడా ఒకటి. ఇల్లు లేని పేద వారికి ఇల్లు కొనుగోలు, నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.
గుడ్ న్యూస్… ఈ పథకం ద్వారా రూ.2 లక్షలు పొందవచ్చు…!
-