ఐపీఎల్ చరిత్ర లోనే అత్యధిక ధర పలికిన క్రిస్ మోరిస్

-

ఐపీఎల్‌ వేలం-2021 కొద్ది సేపటి క్రితం మొదలయింది. ఫ్రాంచైజీలన్నీ తాము వదిలేసిన ఆటగాళ్ల స్థానంలో కొత్త వారిని ఎంచుకొనేందుకు ఈ వేలం జరుగుతోంది ఇక ఈ వేలంలో సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. మ్యాక్స్ వెల్ ని బీట్ చేసిన మోరిస్ కి మంచి ధర లభించింది. మోరిస్ ను రాజస్థాన్ 16.25 కోట్లకు చేజిక్కించుకుంది.

మోరిస్ కోసం పోటీపడ్డ పంజాబ్, రాజస్థాన్ పోటీపడగా చ్వారికి రాజస్తాన్ దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ కి భారీ డిమాండ్ ఉంది. ముందు మ్యాక్స్ వెల్ కోసం ప్రాంఛైజీలు పోటీ పడ్డ్డాయి. మ్యాక్స్ వెల్ ను 14 కోట్ల 25 లక్షలకు ఆర్సిబీ సొంతం చేసుకుంది. ఇక లాస్ట్ సీజన్ లో పంజాబ్ తరఫున ఆడిన మ్యాక్స్ వెల్… సీజన్ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు అయినా ఆయనకి ఎందుకో క్రేజ్ ఏర్పడింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version