వివేక్ కు మంత్రి పదవి… తీన్మార్ స్టెప్పులేసిన ఎంపీ గడ్డం వంశీ

-

MP Gaddam Vamsi Krishna danced with activists: మరికాసేపట్లో తెలంగాణ మంత్రిగా గడ్డం వివేక్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఈ తరుణంలో చెన్నూరు ఎమ్మెల్యే నివాసం వద్ద సంబురాలు జరుగుతున్నాయి. కార్యకర్తలతో కలిసి డాన్స్ చేసిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ.. జోష్ మూడ్ లో కనిపించారు.

MP Gaddam Vamsi Krishna danced with activists
MP Gaddam Vamsi Krishna danced with activists

మంత్రి పదవిపై వివేక్ వెంకటస్వామి రియాక్ట్ అయ్యారు. మా నాన్న స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. సమస్యలను అర్థం చేసుకుని అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశనంలో పని చేస్తా… తెలంగాణ ఉద్యమం నుంచి నేను ఎలా పనిచేస్తున్నారో పార్టీ అధిష్ఠానానికి తెలుసు అన్నారు వివేక్ వెంకటస్వామి.

https://twitter.com/bigtvtelugu/status/1931596755776471520

Read more RELATED
Recommended to you

Latest news