నిఖిల్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం

-

నిఖీల్‌ హీరోయిన్‌ నందిత శ్వేత ఇంట విషాదం నెలకొంది. నిన్న హీరోయిన్‌ నందిత శ్వేత… తండ్రి మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్‌ నందిత శ్వేత నే వెల్లడించారు. ” నా తండ్రి శ్రీ శివ స్వామి 54 సంవత్సరాల వయస్సు లో మృతి చెందారు. ఆయన ఆత్మ కు శాంతి కలగాలి. నా శ్రేయోభిలాషుల అందరికి ఈ విషయాన్ని తెలిపాలని నిర్ణయించుకున్నాను. నా తండ్రి లోటు తీరనిది. ఆయన మృతి పట్ల చాలా చింతి స్తున్నాను” అంటూ హీరోయిన్‌ నందిత శ్వేత ట్వీట్‌ చేసింది.

ఇక ఈ ఘటన పై పలువురు సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. కాగా.. హీరోయిన్‌ నందిత శ్వేత తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. ఇక 2016 సంవత్సరం లో హారర్‌ కామెడీ చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడ తో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా లో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో బీజీ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version